(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 119

॥ శ్రీః ॥
1.119. అధ్యాయః 119
Mahabharata - Adi Parva - Chapter Topics
ధృతరాష్ట్రవివాహార్థం భీష్మవిదురసంవాదః॥ 1 ॥
ధృతరాష్ట్రస్య గాంధార్యా వివాహః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 1-119-0x(715)(5274)
గుణైః సముదితం సంయగిదం నః ప్రథితం కులం।
అత్యన్యాన్పృథివీపాలాన్పృథివ్యామధిరాజ్యభాక్॥ 1-119-1(5275)
రక్షితం రాజభిః పూర్వం ధర్మవిద్భిర్మహాత్మభిః।
నోత్సాదమగమచ్చేదం కదాచిదిహ నః కులం॥ 1-119-2(5276)
మయా చ సత్యవత్యా చ కృష్ణేన చ మహాత్మనా।
సమవస్థాపిత భూయో యుష్మాసు కులతంతుషు॥ 1-119-3(5277)
తచ్చైతద్వర్ధతే భూయః కులం సాగరవద్యథా।
తథా మయా విధాతవ్యం త్వయా చైవ న సంశయః॥ 1-119-4(5278)
శ్రూయతే యాదవీ కన్యా స్వనురూపా కులస్య నః।
సుబలస్యాత్మజా చైవ తథా మద్రేశ్వరస్య చ॥ 1-119-5(5279)
కులీనా రూపవత్యశ్చ తాః కన్యాః పుత్ర సర్వశః।
ఉచితాశ్చైవ సంబంధే తేఽస్మాకం క్షత్రియర్షభాః॥ 1-119-6(5280)
మన్యే వరయితవ్యాస్తా ఇత్యహం ధీమతాం వర।
సంతానార్థం కులస్యాస్య యద్వా విదుర మన్యసే॥ 1-119-7(5281)
విదుర ఉవాచ। 1-119-8x(716)
భవాన్పితా భావన్మాతా భవాన్నః పరమో గురుః।
తస్మాత్స్వయం కులస్యాస్య విచార్య కురు యద్ధితం॥ 1-119-8(5282)
వైశంపాయన ఉవాచ। 1-119-9x(717)
అథ శుశ్రావ విప్రేభ్యో గాంధారీం సుబలాత్మజాం।
ఆరాధ్య వరదం దేవం భగనేత్రహరం హరం॥ 1-119-9(5283)
గాంధారీ కిల పుత్రాణాం శతం లేభే వరం శుభా।
ఇతి శుశ్రావ తత్త్వేన భీష్మః కురుపితామహః॥ 1-119-10(5284)
తతో గాంధారరాజస్య ప్రేషయామాస భారత।
అచక్షురితి తత్రాసీత్సుబలస్య విచారణా॥ 1-119-11(5285)
కులం ఖ్యాతిం చ వృత్తం చ బుద్ధ్యా తు ప్రసమీక్ష్య సః।
దదై తాం ధృతరాష్ట్రాయ గాంధారీం ధర్మచారిణీం॥ 1-119-12(5286)
గాంధారీ త్వథ శుశ్రావ ధృతరాష్ట్రమచక్షుషం।
ఆత్మానం దిప్సితం చాస్మై పిత్రా మాత్రా చ భారత॥ 1-119-13(5287)
తతః సా పటమాదాయ కృత్వా బహుగుణం తదా।
బబంధ నేత్రే స్వే రాజన్పతివ్రతపరాయణా॥ 1-119-14(5288)
నాభ్యసూయాం పతిమహమిత్యేవం కృతనిశ్చయా।
తతో గాంధారరాజస్య పుత్రః శకునిరభ్యయాత్॥ 1-119-15(5289)
స్వసారం పరయా లక్ష్ంయా యుక్తామాదాయ కౌరవాన్।
తాం తదా ధృతరాష్ట్రాయ దదౌ పరమసత్కృతాం।
భీష్మస్యానుమతే చైవ వివాహం సమకారయత్॥ 1-119-16(5290)
దత్త్వా స భగినీం వీరో యథార్హం చ పరిచ్ఛదం।
పునరాయాత్స్వనగరం భీష్మేణ ప్రతిపూజితః॥ 1-119-17(5291)
గాంధార్యపి వరారోహా శీలాచారవిచిషేటితైః।
తుష్టిం కురూణాం సర్వేషాం జనయామాస భారత॥ 1-119-18(5292)
`గాంధారీ సా పతిం దృష్ట్వా ప్రజ్ఞాచక్షుషమీశ్వరం।
అతిచారాద్భృశం భీతా భర్తుః సా సమచింతయత్॥ 1-119-19(5293)
సా దృష్టివినివృత్త్యా హి భర్తుశ్చ సమతాం యయౌ।
నహి సూక్ష్మేప్యతీచారే భర్తుః సా వవృతే తదా॥ 1-119-20(5294)
వృత్తేనారాధ్య తాన్సర్వాన్గురూన్పతిపరాయణా।
వాచాపి పురుషానన్యాన్సువ్రతా నాన్వకీర్తయత్॥ 1-119-21(5295)
తస్యాః సహోదరీః కన్యాః పునరేవ దదౌ దశ।
గాంధారరాజః సుబలో భీష్మేణ చ వృతస్తదా॥ 1-119-22(5296)
సత్యవ్రతాం సత్యసేనాం సుదేష్ణాం చాపి సంహితాం।
తేజశ్శ్ర్వాం సుశ్రవాం చ తథైవ నికృతిం శుభాం॥ 1-119-23(5297)
శంభ్వఠాం చ దశార్ణాం చ గాంధారీర్దశ విశ్రుతాః।
ఏకాహ్నా ప్రతిజగ్రాహ ధృతరాష్ట్రో జనేశ్వరః॥ 1-119-24(5298)
తతః శాంతనవో భీష్మో ధానుష్కస్తాస్తతస్తతః।
అదదాద్ధృతరాష్ట్రస్య రాజపుత్రీః పరశ్శతం॥' ॥ 1-119-25(5299)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 119 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-119-5 యాదవీ యాదవస్య కుంతిభోజస్య అపత్యం॥
1-119-11 ప్రేషయామాస దూతమితి శేషః॥
1-119-13 దిత్సితం దాతుమిష్టం॥
1-119-14 బహుగుణం బహుధాగుణితం॥
1-119-15 నాభ్యసూయాం పత్యురభిభవం న కుర్యాం॥
ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 119 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.